ఓం నమఃశివాయ 🙏

శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామి వారి ఆలయం

📍 నీరుకుల్లా గ్రామం, వరంగల్ జిల్లా, తెలంగాణ

ఆలయ స్లాబు వేయుట కార్యక్రమం · 26 జూన్ 2026 · శుక్రవారం · ఉదయం 10 గంటలు

కార్యక్రమం ప్రారంభానికి

--రోజులు
:
--గంటలు
:
--నిమిషాలు
:
--సెకన్లు
ఓం

ఆహ్వానం

తేదీ26/06/2026 · శుక్రవారం
సమయంఉదయం 10 గంటలు
స్థలంశ్రీ సిద్ధి లింగేశ్వర స్వామి ఆలయం, నీరుకుల్లా
కార్యక్రమంఆలయ స్లాబు వేయుట & అన్న ప్రసాదం

ఓం నమఃశివాయ 🙏

రేపు అనగా 26/06/2026 శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామి వారి ఆలయం కోసమై రేపు స్లాబు వెయ్యడం జరుగుతుంది. కనుక గ్రామస్తులు, గ్రామ సర్పంచి గారు, వార్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు, దాతలు, గ్రామ ప్రజలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆలయ స్లాబు వేసేటప్పుడు తిలకించవలసిందిగా కోరుచున్నాము. అనంతరం భక్తిశ్రద్ధలతో అన్న ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. దయచేసి ఈ మెసేజే ఆహ్వానంగా భావించి తప్పకుండా రాగలరు.

ఇట్లు,
శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామి ఆలయ కమిటీ — నీరుకుల్లా

ఓం

ప్రదేశం

నీరుకుల్లా గ్రామం, వరంగల్ జిల్లా, తెలంగాణ